MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ.. తమిళనాడు తరహాలో ఈ 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రతి ఇంటి నుంచి రిజర్వేషన్ల ఉద్యమం ఊపందుకోవాలని, తద్వారానే రిజర్వేషన్లు సాధించుకుంటామని ఆయన అన్నారు.