KDP: పోరుమామిళ్లలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగిసింది. అనంతరం బద్వేలు నియోజకవర్గం బి కోడూరు మండలంలో 10 పంచాయతీల 11 వేల సంతకాల పుస్తకాలను మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి అందజేశారు.