KDP: క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో రాణించాలని MLC రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పులివెందులలోని స్థానిక YSR ఇండోర్ స్టేడియంలో SGF జిల్లాస్థాయి అండర్-15 సాఫ్ట్ బాల్ టోర్నమెంటును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందన్నారు.