MHBD: ‘జైగౌడ’ ఉద్యమం జిల్లా అధ్యక్షునిగా గుదే వీరన్న గౌడ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు రామారావు గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని ఇవాళ వీరన్నకు అందజేశారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ.. జిల్లాలో గౌడ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.