KNR: కేంద్ర నిధులతోనే శంకరపట్నం పరిధిలో గ్రామాల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని బీజేపీ నేత గుజ్జ శ్రీనివాస్ పేర్కొన్నారు. సీసీ రోడ్లు, వైకుంఠధామాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నేత మాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.