MBNR: జడ్చర్ల మండలం మాచారంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో గిరిజన విద్యార్థులకు తక్షణ ప్రవేశాలు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు బీజడ్సీ, ఎంజడ్సీ, బీకాం, బీఏ, ఎంపీసీఎస్, ఎంపీసీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.