KKD: హీరో రవితేజను జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరామర్శించారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఇటీవల మరణించారు. శనివారం హైదరాబాదులో రవితేజ నివాసంలో జరిగిన రాజగోపాల్ రాజు దశ దిన కార్యక్రమానికి హాజరై రవితేజను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.