W.G: రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మొగల్తూరు మండలం కాళీపట్నం, నరసాపురం, ఆచంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలియజేశారు.