NLG: అంతర విశ్వవిద్యాలయాల అథ్లెటిక్ పోటీలకు ఎంజీయూ జట్టు ఎంపిక చేసినట్లు ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఆల్తాఫ్ హుస్సేన్, రిజిస్టార్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. పురుషులు, మహిళలకు పదివేల మీటర్లు, 800, 400, 200,100, షాట్ పుట్, లాంగ్ జంప్, జావలిన్, డిస్కస్ త్రో అంశాల్లో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.