NLG: అఖిలపక్ష నాయకులు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా పై తమ సూచనలు, సలహాలు, మార్పులు, చేర్పుల గురించి 9వ తేదీ వరకు కార్యాలయంలో రాతపూర్వకంగా సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. రాజకీయపక్షాల నాయకులతో సమావేశం నిర్వహించారు. 12 వార్డుల్లో 12,118 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 10 వ తేదీన ఫైనల్ జాబితా విడుదల చేస్తామన్నారు.