SRPT: ఇవాళ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కోదాడలో భారీ కురుస్తున్నవిశషయం తెలిసిందే. కాగా, వర్షానికి కోదాడ పట్టణంలోని 18వ వార్డులో గల మునుగోటి అప్పారావు ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో వరద నీరు ఇంట్లోకి వస్తుందని, ఇంట్లో నుంచి బయటకు రాలేక పోతున్నామని వారు వాపోతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.