HYD: హస్మాత్ పేట ప్రభుత్వ పాఠశాలలో ఓ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. 2024-25 సంవత్సరానికి గాను 10వ తరగతిలో మెరిట్ సాధించిన ప్రతి విద్యార్థికి రూ. లక్ష అందజేస్తామని ఎమ్మెల్యే విద్యార్థులకు శుభవార్త చెప్పారు.