MDCL: మేడిపల్లి పరిధి 11KV బుద్ధనగర్ ఫీడర్, 33/11KV లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని AE హరినాథ్ సగ్గు తెలిపారు. పీ అండ్ టీ కాలనీ సబ్స్టేషన్ నుంచి పీ అండ్ టీ కాలనీ, బుద్ధనగర్, మల్లికార్జుననగర్ మరియు సమీప కాలనీలలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.