SRCL: హోలీ పండుగ ను పురస్కరించుకొని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనవాయితీ ప్రకారం నజరానా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, తదితరులు పాల్గొన్నారు.