HYD: తడి, పొడి చెత్త, హానికర చెత్తగా వేరు చేసి స్వచ్ఛ ఆటోలోకి ఇవ్వాలని ప్రజలకు కమీషనర్ శరత్ చంద్ర అవగాహన కల్పించారు. ఈ రోజు బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ భైరాగిగూడలో చెత్త సేకరణ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం నిషేధమని స్వచ్ఛ బండ్లగూడ జాగీర్ కొరకు సహకరించాలని తెలిపారు.