KNR: హుజూరాబాద్ మండలంలో గెలిచిన సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి బొత్తలపల్లి – శ్రీనివాస్ చిన్నపాపయ్యపల్లి – చల్లూరి చిరంజీవి ధర్మరాజుపల్లి – శ్రీలత జూపాక – స్వప్న కందుగులు – ముప్పు మహేశ్ కనుకులగిద్ద – సంధ్యారాణి కాట్రపల్లి – హైమ మందాడిపల్లి – విజయ పెద్దపాపయ్యపల్లి – కత్తుల రాజు పోతిరెడ్డిపేట – సుమలత గెలుపొందారు.
Tags :