NZB: HYD గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ క్రీడా పోటీల్లో పోచంపాడు బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు ఆదివారం సత్తా చాటారు. 6 కి.మీ, 8 కి.మీ విభాగాల్లో పాల్గొన్న భూమేష్, హర్షవర్ధన్, రామ్ చరణ్, నవదీప్ పతకాలతో పాటు ప్రశంసా పత్రాలను కైవసం చేసుకున్నారు. పీఈటీ సంజీవ్‌లు వారిని ప్రత్యేకంగా సత్కరించారు.