NRML: దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్ ఫెయిర్2026 సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, కొల్లూరులో జనవరి 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారని డీఈవో భోజన్న నేడు ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమ వినూత్న శాస్త్ర ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని వారు పేర్కొన్నారు