KMR: పెద్దకొడఫ్గల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని బాన్సువాడ డిఎల్పీవో ప్రసాదరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెంటర్లోకి అభ్యర్థిని, సాక్షులను మాత్రమే అనుమతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి, నామినేషన్ సెంటర్ సిబ్బంది, నామినేషన్ అభ్యర్థులు పాల్గొన్నారు.