RR: జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డిని బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు రావాలని మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. సీఎంను కలిసిన వారిలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, బడంగ్ పేట్ మాజీ వైస్ ఛైర్మన్ చిగిరింత నరసింహరెడ్డి, బోయపల్లి రాఘవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.