KMR: తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు జిల్లా కేంద్రానికి రానున్నారు. మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొని పాత బస్టాండ్లోని ఇందిరా గాంధీ నూతన విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుందని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం 73 మంది నూతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.