MBNR: జడ్చర్ల పట్టణంలో గురుపూజోత్సవం సందర్భంగా చంద్ర గార్డెన్లో JRMSA అవార్డు ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందచేసారు. MLA మాట్లాడుతూ.. అన్నిటిలోకెళ్ల ఉపాధ్యాయ వృత్తి అత్యంత బాధ్యత గల వృత్తి అని కొనియాడారు.