JGL: ల్యాండ్ లైన్ సర్వే అభ్యర్థుల ఎంపికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ & పీజీ ప్రభుత్వ కాలేజీలో సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. 50 రోజులపాటు కొనసాగే ట్రైనింగ్‌కు సంబంధించి తొలి విడత 156 మంది అభ్యర్థులను రెవెన్యూ అధికారులు సెలెక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారులు పాల్గొన్నారు.