SRD: పటాన్ చెరువులో ఉన్న 300 కోట్ల నూతన CSR ఫండ్స్ హాస్పిటల్కు దివంగత డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టించాలని జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా జనంబాట ఇంఛార్జ్ ఇరిగజ్జ మురళి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో తమ అధినాయకురాలి దృష్టికి తీసుకుపోయినట్లు పేర్కొన్నారు.