GDWL: పేదవాడి కడుపు కొట్టి కార్పొరేట్ జేబులు నింపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా అని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, న్యూ డెమోక్రసీ నాయకులు జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి చట్టానికి మార్పులు చేయడం వెనుక భూతముల కుట్ర ఉందని వెంకటస్వామి అన్నారు.