MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈనెల 23న గుడుంబా కేసులో పట్టుబడిన వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 23న ఉదయం 8 గంటలకు తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని, పాల్గొనేవారు. వాహనానికి నిర్ణయించిన ధరపై ముందస్తుగా 50 శాతం డిపాజిట్ చెల్లించాలన్నారు.
Tags :