SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని మంగలి తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు 70 మంది మాజీ సర్పంచ్ లునావత్ నాగరాజు నాయకత్వంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించరు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.