NRML: ముధోల్ మండల బీసీ అఖిలపక్ష జేఎసీ కార్యవర్గాన్ని బీసీ సంఘం సీనియర్ నాయకుడు రోళ్ళ రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సంఘం అఖిలపక్షం జేఎసీ మండల అధ్యక్షుడుగా బోయిడి అనిల్, ఉపాధ్యక్షుడుగా సాపేవార్ కిష్టయ్య,గడ్డం సుభాష్,ఉపాధ్యక్షుడుగా సాపేవార్ కిష్టయ్య, గడ్డం సుభాష్, ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిలను ఎన్నుకొన్నారు.