మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు సోమవారం అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం అధ్యక్షతన ‘ఆపరేషన్ స్మైల్-XII’ సమన్వయ సమావేశం నిర్వహించారు. 2026 జనవరి 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు.