HYD: జహీరాబాద్ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి విశేషణ స్పందన లభించిందని డీఎం జాకీర్ హుస్సేన్ తెలిపారు. జహీరాబాద్ నుంచి హైదరాబాద్కు ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సులు పెంచాలని అప్పం శ్రావణ్ కుమార్ కోరగా, మొగడం పల్లి వద్ద బస్సులు ఆపడం లేదని జంసెద్ అహ్మద్ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.