SRD: మైనార్టీ మహిళల కోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక పథకాలను ప్రారంభించినట్లు జిల్లా మైనార్టీ అధికారి విశాలాక్షి సోమవారం తెలిపారు. రేవంత్ అన్నాక సహారా- మిస్కిన్ కే లియో, ఇందిరమ్మ మైనార్టీ పథకానికి www.tgobmms.cgg.gov వెబ్ సైట్లో 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సంబంధిత పత్రాలను ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.