BHNG: కోకాపేట్‌లోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం వద్ద నిర్మించదలచిన పాఠశాల భవనానికి శుక్రవారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య చేసినటువంటి గొప్ప పనులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.