HYD: జలమండలి రెవెన్యూ పెంపుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జలమండలి పరిధిలో డొమెస్టిక్ క్యాటగిరీ కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించడంతో రెవిన్యూ పెంచుకోవాలని జలమండలి భావిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నాన్ రెసిడెన్షియల్ భవనాల జాబితా సేకరించి వాటిని నేటి సరఫరా కనెక్షన్లతో పోల్చాలని జలమండలి నిర్ణయించింది.