MDK: మెదక్ పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాపన్నపేట మండలం చికోడు, నాగసాన్ పల్లిలో నూతనంగా నిర్మించిన పశువైద్యశాలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు