JN: జఫర్గడ్ ఎస్సైగా రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వీరు వర్ధన్నపేట సుబేదారి స్టేషన్ నందు పని చేశారు. బదిలీపై జఫర్గడ్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తానని వారు తెలిపారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.