PDPL: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాడూరి వినోద్ కుమార్ ఎన్నికైన విషయం విధితమే. ఈ క్రమంలో రామగిరి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు వినోద్ కుమార్ను శాలువతో ఘనంగా సత్కరించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు ఇల్లందుల బాపు తదితరులు ఉన్నారు.