ADB: మండలం అకోలి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు M.గంగాధర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు తీసుకున్న సందర్బంగా అయనను గ్రామస్థులు కలిసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యనే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని మీ అక్షర జ్ఞానంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని కోరారు.