NRML: నిర్మల్ నవ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసై యువకులు తమ బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారు. మత్తు పదార్థాలపై ఐక్యంగా పోరాడి తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు సహకరించాలని వారు కోరారు.