MBNR: నవంబర్ 23వ తేదీన హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న బాలల రణభేరి సభను విజయవంతం చేద్దామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగడ్డ యాదయ్య పాల్గొన్నారు.