BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను ఇవాళ అమెరికా దేశానికి చెందిన స్టర్ట్ ఫ్రీమాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించగా అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను ఫోటోలు వీడియోలు చిత్రీకరించుకున్నారు.