NGKL: పదర మండలం మద్దిమడుగు అంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం ఆంజనేయ స్వామిని జిల్లా ఎస్పీ సంగ్రమ్ సంఘం సింగ్ పాటిల్ దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యాలు, సీసీ కెమెరాలు, క్యూలైన్ దర్శనం వంటి గురించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.