HYD: విద్య, వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడి వారికి చేయిత అందించేందుకు తన కుమారుడి పేరుపై ట్రస్ట్‌ను ప్రారంభించినట్లు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్‌ను హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన ప్రారంభించారు. తన కుమారుడు 2003లో రోడ్డు ప్రమాదంలో మరణించాడని గుర్తు చేసుకున్నారు.