ADB: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించిన మూల్యాంకనం గురువారం ఆదిలాబాద్లో బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమవుతున్నదని జిల్లా DIEO జాదవ్ గణేష్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టు సంబంధించిన అధ్యాపకులు ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని అన్నారు.