NGKL: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా ఈనెల 28 న రాజేందర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొననున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.