KMM: మధిర మార్కెట్ యార్డ్లో ఇవాళ మార్కెట్ ఛైర్మన్ బండారు నరసింహారావు ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే (ట్రోపో గ్రఫీ) నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యాడ్ అభివృద్ధిలో భాగంగా డిప్యూటీ CM భట్టి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సూపర్వైజర్ దినేష్ కుమార్, ఉపాధ్యక్షుడు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్లు అద్దంకి రవికుమార్, బాణావత్ వెంకటరమణ తదితరలు పాల్గొన్నారు.