VKB: భారీ వర్షాలతో నివాస ప్రాంతాలను కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని కుల్కచర్ల ఎంపీడీవో రామక్రిష్ణ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిలువ నీడ లేకుండా సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు.