SDPT: రామకోటి రామరాజు చిత్ర కళ సేవలు అద్భుతమని గజ్వేల్ ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు జగ్గయ్య అన్నారు. గజ్వేల్లోని రామకోటి ఆలయంలో అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం సందర్భంగా శ్రీరామ కోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజును వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఇందులో శేఖర్, వెంకటేష్, రమేష్, సత్యనారాయణ, రాజు తదితరులు ఉన్నారు.