KRNL: వెల్దుర్తి మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపన వెలసిన పాలుట్ల రంగస్వామిని డోన్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి రవీంద్ర నాయక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విష్ణువర్ధన్ ఆచార్యులు, సిబ్బంది రమణలు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు .స్వామి, అమ్మవార్ల ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.