సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబోలో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ రానుంది. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రిలీజ్‌పై తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఈ సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లేదా జనవరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.