KMR: బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవరాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వారికి వివరించారు. కలిసిన వారిలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్, సోమశేఖర రావు, శ్రీనివాసరావు ఉన్నారు.